విజన్‌

విజన్‌

“ఏ విషయానైనా జగ్గ రెడ్డి‌ చూసే దృష్టికోణం విభిన్నంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం విషయంలోనూ ఆయనకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధిని గురించి, చదువులు, కొలువులను గురించి, వ్యవసాయ, పారిశ్రామిక విధానాలను గురించి స్పష్టమైన లక్ష్యాలున్నాయి.”